మేము ప్రకటిస్తున్న ఈ ప్రత్యేక కోర్సు మీకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా సైన్స్ మరియు డేటా అనాలిటిక్స్ , సాఫ్ట్వేర్ రంగాల్లో అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారందరికీ ఉద్యోగం గ్యారంటీ ఉంటుంది, మరియు ప్రారంభ వేతనం మంచి స్థాయిలో ఉంటుంది. ఈ కోర్సు ఫైనాన్స్ మరియు టెక్నాలజీ రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది.
కోర్సు ముఖ్యాంశాలు:
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా అనాలిటిక్స్, మరియు డేటా సైన్స్ రంగాలలో విస్తృత శిక్షణ.
ప్రాక్టికల్ అనుభవం: డేటా సైన్స్ టూల్స్ (Python, R, SQL), మిషన్ లెర్నింగ్, ఆర్థిక విశ్లేషణ, మరియు స్టాటిస్టిక్స్.
ప్రముఖ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, మరియు మార్కెటింగ్ రంగాలులో ఉద్యోగ అవకాశాలు.
ప్రారంభ వేతనం: కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఆకర్షణీయమైన ప్రారంభ వేతనం.
కోర్సు అర్హత:
విద్యార్థులు ఇంటర్మీడియట్ లో మేథమెటిక్స్ (Mathematics) పూర్తి చేసి ఉండాలి.
Intemediate - 75% మార్కులు లేదా అంతకంటే ఎక్కువ సాధించినవారు మాత్రమే అర్హులు.
డిగ్రీ (1st , 2nd ఇయర్) లో మాథెమాటిక్స్ చదుతువున్నవారు లేదా బి.టెక్ (1 , 2 ఇయర్స్ వాళ్ళు ) అర్హులు .
గణిత శాస్త్రం అప్లికేషన్లు:
ఈ కోర్సు గణిత శాస్త్రంలోని సూత్రాలు మరియు వాటి ప్రాక్టికల్ అప్లికేషన్లు పై కూలంకషంగా శిక్షణను అందిస్తుంది. ముఖ్యంగా:
ఆర్థిక విశ్లేషణ, రిస్క్ మేనేజ్మెంట్, మరియు ఆపరేషన్స్ రీసెర్చ్.
డేటా ప్రాసెసింగ్, ఎనాలిటిక్స్ టూల్స్, మరియు ఆప్టిమైజేషన్.
వృద్ధి చెందుతున్న రంగాలు:
బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత మార్పులతో పాటు, డేటా అనాలిటిక్స్ మరియు డేటా సైన్స్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కోర్సు ఈ రెండు రంగాల్లో కూడా శిక్షణ ఇస్తుంది, విద్యార్థులకు ఆ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
ఈ కోర్స్ మొత్తం సమయం మరియు ప్రణాళిక
ఈ కోర్స్ మీరు డిగ్రీ లేదా బీటెక్ చేస్తూ దానితో పాటుగా చేయాల్సి ఉంటుంది.
ఈ కోర్స్ మొత్తం కాల వ్యవధి మీ డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన సమయానికి పూర్తి అవుతుంది.
1 . ప్రతీ రోజు ౩౦ నిమిషాల క్లాస్ ఉంటుంది. ప్రారంభం లో గైడెన్స్ మరియు టాపిక్స్ ఏ విధంగా మనకి ఇండస్ట్రీ లో ఉపయోగపడతాయో ప్రాక్టికల్ గా నేర్పబడును.
2 . డిగ్రీ లేదా బీటెక్ పూర్తి అయ్యే సమయానికి మీకు నేరుగా జాబ్ ట్రైనింగ్ ఇవ్వబడును.
3 . ప్రతీ ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్లైన్ లో జాయిన్ కావాలి.
Copyright © 2024 Mathematics for Investment and Future - All Rights Reserved.
Powered by GoDaddy