స్టూడెంట్ మెంటరింగ్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకి కెరీర్ అవకాశాలు మరియు మార్కెట్ లో ఉండే బెస్ట్ ఉద్యోగాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. మా దగ్గర ఉండే మెంటార్స్ కి ఇండస్ట్రీ లో ఉండే బెస్ట్ కంపెనీస్ లో కాంటాక్ట్స్ ఉంటాయి. వీళ్ళు ఎవరు ఎలాంటి ఉద్యోగాలకి బాగా ఫిట్ అవుతారో ముందే ప్రెడిక్ట్ చేసి మా స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేస్తారు. తల్లిదండ్రుల బాధ్యత మా మెంటార్స్ పూర్తిగా తీసుకుంటారు. 100 % జాబ్ గారంటీ ఇస్తారు.
శిక్షకులుగా/మార్గదర్శకులుగా మేము విద్యార్థులకు కేవలం బోధించడం మాత్రమే కాదు, వారిలో జిజ్ఞాసను పెంచుతాము. వారిని స్వయం అభ్యాసకులుగా తీర్చిదిద్దుతాము. మేము వారిని మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తాము. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మరియు మనం వాటిలో ఎలా సరిపోతామో వారికి నేర్పుతాము. మేము వారిని మరింత విధేయులుగా, సమర్థవంతమైన సంభాషణకర్తలుగా, సాంకేతికత పట్ల ఆసక్తి గలవారిగా మారుస్తాము. ఇవన్నీ సరైన మార్గదర్శకత్వం మరియు సంకల్పంతో సాధ్యమవుతాయి.
మా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్ ఏమీ ప్రత్యేకంగా సమయం కూడా పెట్టరు. ఇంగ్లీష్ మా దగ్గర ఆటోమేటిక్ గా వచ్చ్చేస్తుంది. మా దగ్గర ఉండే ఈ ఎన్విరాన్మెంట్ వలన వాళ్ళకి ఇంగ్లీష్ పైన మంచి పట్టు లభిస్తుంది. ఇంగ్లీష్ అనేది ఒక భాష మాత్రమే , మేము టెక్నికల్ గా, లాజికల్ గా స్ట్రాంగ్ చేస్తాం మా విద్యార్థుల్ని దాని ద్వారా వాళ్ళు ఆటోమేటిక్ గా గొప్పగా రాణించగలుగుతారు.
మేము మా దగ్గర గైడెన్స్ తీసుకున్నవాళ్ళకి మార్కెట్ లో ఉండే బెస్ట్ జాబ్స్ అందిస్తాము. మంచి ఉద్యోగం సాధించడం అంటే ఫస్ట్ జాయిన్ అయ్యే ఉద్యోగం , ఎక్కువ శాలరీ అనేది కాదు. మనం జాయిన్ అయ్యే ఉద్యోగం మనకి 60 ఇయర్స్ వచ్చ్చేవరకు కూడా మనకి ఆనందాన్ని మరియు మంచి జీతాన్ని ఇవ్వగలగాలి. లాంగ్ టర్మ్ ప్లాన్ తో మనం ఉద్యోగాన్ని ట్రై చేయాలి. దీని కోసం మా దగ్గర ఉండే నిష్ణాతులైన ట్రైనర్లు మీకు పూర్తిగా హెల్ప్ చేస్తారు. శాలరీ ఎంత అనేది చాల మందికి మదిలో తొలిచే ప్రశ్న. స్టార్టింగ్ జీతం ఎప్పుడు మేటర్ కాదు, మనం జాయిన్ అయ్యే జాబ్స్ లాంగ్ టర్మ్ లో మంచి శాలరీ ఇస్తూ , మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా, మనం చేసే జాబ్ కి మార్కెట్ లో వేల్యూ ఉంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకా శాలరీ ఎంత వస్తుంది అని అడిగే వాళ్ళకి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక 25 లక్షలు ఏడాదికి వస్తుంది.
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.